ఏపి ప్రజలకు అలర్ట్…ఈ నెల 3వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ

Posted by

 

ఏపి ప్రజలకు అలర్ట్…ఈ నెల 3వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ


ఏపి ప్రజలకు అలర్ట్…ఈ నెల 3వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ చేయనున్నారు ఏపీ అధికారులు. ఈ నెల 3వ తేదీ నుంచి సచివాలయం వద్ద పెన్షన్లు పంపిణీ చేయనున్నారు ఏపీ అధికారులు.

ఈ మేరకు ఇప్పటికే సజ్జల అధికారిక ప్రకటన చేశారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత కూడా కీలక ప్రకటన చేశారు. సచివాలయం వద్ద ఏప్రిల్ 3 నుంచి సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ ఉంటుందన్నారు.

సర్వత్రిక ఎన్నికల షెడ్యూల్, ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో సామాజిక భద్రత పెన్షన్ 3 వ తేదీ నుండి 8 వ తేదీ వరకు సచివాలయాలు వద్ద అందజేత ఉంటుందన్నారు.

https://youtu.be/FX-ND0jN8oE

ఆధార్ కార్డ్, పెన్షన్ పాసు పుస్తకం తీసుకొని పెన్షన్ లు తీసుకోవడానికి రావలసింది.ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు సామాజిక భద్రత పెన్షన్ లని సచివాలయాలు పంపిణీ చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత తెలిపారు.

ఎప్పటికప్పుడు తాజా వార్తలు కోసం ఈ గ్రూపు లో జాయిన్ అవ్వండి 👇👇


 

https://chat.whatsapp.com/LaLDOwNeMsgDB5BJsq0u1m