What’s up లో వార్తలు షేర్ చేసే వారికి హెచ్చరిక ప్రపంచ వ్యాప్తంగా వాడుతున్నారు. ఎక్కడ ఏ సమాచారం కావాలా అన్న what’s app వాడుతూ ఉంటాము అందులో భారతదేశం లో అయితే మరింతగా అభివృద్ధి
What’s app వాడుతూ ఉంటారుగా అయితే దయచేసి ఈ ఆర్టికల్ చదవండి తరువాత మీ what’s app safe zone లో ఉంచుకోండి
భారతదేశంలో ఆగస్టు నెలలో 74.2 లక్షల వాట్సాప్ ఖాతాలను నిలిపివేసింది. సరికొత్త ఐటిరూల్స్ 2021 నిబంధనల ప్రకారం ఈ ఖాతాలను స్తంభింపచేసినట్లు నిర్వాహకులు సోమవారం తెలిపారు. తమ వేదిక ద్వారా అశ్ల సమాచారం, తప్పుడు వార్తల ప్రచారానికి అందిస్తున్న ఖాతాలను అందిన ఫిర్యాదుల మేరకు పరిశీలించుకుని తాము వీటిని నిషేధించినట్లుట్సాప్ నిర్వాహకులు ప్రకటన వెలువరించారు.
ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా చూస్తే నిషేధంలోకి వచ్చిన వాట్సాప్ ఖాతాల సంఖ్య ఇప్పటి వరకు లెక్కతో కలిపితే దాదాపు 3,506,905కు చేరింది. వీటిని పూర్తి స్థాయిలో నిషేధిత ఖాతాల జాబితాలో చేర్చారు. యుజర్ల నుంచి ఎటువంటి వివరణలు తీసుకోకుండానే మెటా యాజమాన్యపు వాట్సాప్ ఈ చర్యకు పాల్పడింది.
కొత్త IT నియమాలు 2021 ఏమిటి …❓
కొత్త IT రూల్స్ 2021 ప్రకారం 50 లక్షల కంటే ఎక్కువ యూజర్ బేస్ ఉన్న ప్రతి సోషల్ మీడియా కంపెనీ ప్రతి నెలా ఒక సవివరమైన నివేదికను షేర్ చేయవలసి ఉంటుంది. అందులో ఫిర్యాదులపై పబ్లిక్‌గా తెలియజేయాల్సి ఉంటుంది. వచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో బహిరంగ పరచాల్సి ఉంటుంది. భారతదేశంలో దాదాపు 50 కోట్ల మంది వాట్సాప్ వినియోగదారులు ఉన్నారు.
ఐటి నిబంధనల ప్రకారం ఈ చర్యలకు దిగాల్సి వచ్చిందని వాట్సాప్ అందించింది. గడిచిన నెల సెప్టెంబర్‌లో దేశంలో 72.28 లక్షల అకౌంట్లను నిలిపివేశారు. ఇందులో దాదాపు 3 లక్షల పదివేల అకౌంట్లపైనా ఎటువంటి ఫిర్యాదులు రాకపోయినా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నిషేధించారు.ఆగస్టు నెలలో నిషేధించిన ఖాతాలలో దాదాపు 35 లక్షల వరకూ అకౌంట్లను ముందస్తు కట్టడిలో భాగంగా నిలిపివేశారు. ఏ యూజర్ కూడా తమ ఖాతాలను దుర్వినియోగపరచుకోకుండా చూడటమే తమ లక్షమని కంపెనీల కంపెనీలు తమ ఇండియా మాంట్లీ అక్టోబర్ నెల నివేదికలో తెలిపాయి.
ఆశ్చర్య పోయిన What’s app సంస్థ …❓
తమ సంస్థ విశ్వసనీయతను రక్షించుకుంటుంది.తమ సేవలు ఎటువంటి అడ్డదార్లు తొక్కకుండా సంస్థ చూసుకుంటుంది. ఆధునాతన కంట్రోలు ఉండేలా తమ వద్ద ఉండే ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు, విశ్లేషకులు, పరిశోధకులు, వీరితో పాటు చట్టభద్రత చర్యలు నిపుణులు, ఆన్లైన్ భద్రతా అధికారులు అప్రమత్తంగా ఉంటారని తెలిపారు. వీటన్నింటిని అన్నికోణాలలో సాంకేతికపరమైన చర్యలతో పర్యవేక్షిస్తూ ఉంటారని నివేదికలో పేర్కొన్నారు.