m2mnewsreport.com

  • ఇస్రో ‘చంద్రయాన్‌ 3’ ప్రాజెక్టుపై వివాదస్పద పోస్ట్‌.. ప్రకాశ్‌ రాజ్‌పై పోలీస్‌ కేసు నమోదు

    ఇస్రో ‘చంద్రయాన్‌ 3’ ప్రాజెక్టుపై వివాదస్పద పోస్ట్‌.. ప్రకాశ్‌ రాజ్‌పై పోలీస్‌ కేసు నమోదు

    ఇంకొన్ని గంటల్లో భారత్.. నింగిని జయించబోతోంది. చందమామపై త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగరబోతోంది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. నేడు జాబిల్లి మీద అడుగు మోపబోతోంది.ఈ సాయంత్రం సరిగ్గా 6:04 నిమిషాలకు చంద్రుడి దక్షిణ ధృవంలో దిగబోతోంది ఈ మద్య. ఈ సువర్ణాధ్యాయం కోసం దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. జాబిల్లి మీద మువ్వన్నెల పతాకం ఎగురుతున్న వీడియో క్లిప్పులు, ఫొటోలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. అంతరిక్షంపై ఇప్పటికే తన ఆధిపత్యాన్ని చాటుకున్న ఇస్రో.. ఇక…

  • వాట్సప్‌లో కొత్త స్కామ్..! ఈ కాల్స్ వస్తే జాగ్రత్త

    వాట్సప్‌లో కొత్త స్కామ్..! ఈ కాల్స్ వస్తే జాగ్రత్త

    వాట్సప్‌లో కొత్త స్కామ్..! ఈ కాల్స్ వస్తే జాగ్రత్త వాట్సాప్ కాల్స్ ద్వారా మోసం చేయడం ప్రారంభించేశారు. ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా ఫిర్యాదులు వెలుగులోకి వచ్చాయి.   ఇటీవల కొంత మంది స్కామర్లు వాట్సాప్ ద్వారా అంతర్జాతీయ నెంబర్స్ నుంచి కాల్స్ చేస్తున్నారు. దేశం కోడ్ +84 నుంచి వాట్సాప్ కాల్స్ వస్తున్నాయని కంప్లైంట్స్ వెల్లువెత్తుతున్నాయి. వినియోగదారులను మోసం చేయడానికి స్కామర్లు కనిపెట్టిన ఓ కొత్త మార్గమే వాట్సప్ కాల్స్. +84 అనేది వియాత్నం దేశం…

  • ఈ 5 తప్పులు చేస్తే మీ వాట్స్ యాప్ ఖాతా బ్లాక్ అవుతుంది

    ఈ 5 తప్పులు చేస్తే మీ వాట్స్ యాప్ ఖాతా బ్లాక్ అవుతుంది

  • పాన్ ఆధార్ కార్డు లింక్ కొత్త రూల్స్ ఇవే … ఈ అప్డేట్స్ తెలుసుకోక పోతే భారీగా నష్ట పోతారు

    పాన్ ఆధార్ కార్డు లింక్ కొత్త రూల్స్ ఇవే … ఈ అప్డేట్స్ తెలుసుకోక పోతే భారీగా నష్ట పోతారు

    పాన్ కార్డ్‌హోల్డర్లకు కేంద్ర ప్రభుత్వం గత నెలలో ఊరట ప్రకటించింది. పాన్-ఆధార్ నంబర్ అనుసంధానం గడువు ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు పొడిగించింది. ఇది కాకుండా, తాజాగా మరో అప్‌డేట్ కూడా వచ్చింది. ఒకవేళ మీరు మీ పాన్-ఆధార్ లింక్ అనుకుంటే, ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. పాన్-ఆధార్ లింకింగ్ అప్డేట్ మీ పాన్-ఆధార్ను లింక్ చేస్తున్నప్పుడు, రూ. 1000 ఆలస్య రుసుమును చెల్లించే ముందే మీరు తప్పనిసరిగా మదింపు సంవత్సరం లేదా…

  • మీ పాస్వర్డ్ ఎంత భద్రం …❓ నిమిషం లోపే హ్యక్ చేస్తానంటున్న ఏఐ …❗

    మీ పాస్వర్డ్ ఎంత భద్రం …❓ నిమిషం లోపే హ్యక్ చేస్తానంటున్న ఏఐ …❗

    మన ఫోన్ సేఫ్ మ జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది అనుకుంటాం కానీ మన పాస్ వర్డ్ లను కేవలం నిమిషం అంటే నిమిషంలో క్రాక్ చేస్తుంది మీరు ఈ మాయలో పడకండి దయచేసి ఈ విధంగా చేయండి. మీ పాస్ వర్డ్ సేఫ్ ఇంటర్ నెట్ ఇంటర్ నెట్ పాస్ వర్డ్ ను కృత్రిమ మేధ(ఏఐ) చాలా సులభంగా క్రాక్ చేయగలదని ఆ అధ్యయనాన్ని గుర్తించింది. సాధారణ పాస్వర్డ్ లను కేవలం నిమిషం కన్నా తక్కువ సమయంలో…

  • ష్… మీ సెల్ ఫోన్ మీ మాటలు వింటోంది … గూగుల్ క్రోమ్ కూడా మీ మాటలు వింటున్నాయి … గుర్తించండి … డిలీట్ చేయండి

    ష్… మీ సెల్ ఫోన్ మీ మాటలు వింటోంది … గూగుల్ క్రోమ్ కూడా మీ మాటలు వింటున్నాయి … గుర్తించండి … డిలీట్ చేయండి

    ష్… మీ సెల్ ఫోన్ మీ మాటలు వింటోంది … గూగుల్ క్రోమ్ కూడా మీ మాటలు వింటున్నాయి … గుర్తించండి … డిలీట్ చేయండి   ఫోన్లకు చెవులుంటాయి! మనం వాడుతున్న చాలా స్మార్ట్ ఫోన్లు మన మాటలు వింటున్నట్లు సమాచారం. మీకూ ఈ అనుభవం ఎదురై ఉండొచ్చు. కొన్ని విషయాలు ఇంట్లో, ఆఫీసులో, క్యాంటీన్‌లో ఎక్కడ మాట్లాడినా దానికి సంబంధించిన ఒక ప్రకటన వెంటనే మన ఫోన్‌లోని ఏదోక యాప్‌లో ప్రత్యక్షమవుతుంది. ఇంతకు ముందెన్నడూ…

  • మీ ఆధార్ నెంబర్ పై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసా?

    మీ ఆధార్ నెంబర్ పై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసా?

    మీ ఆధార్ నెంబర్ పై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసా … ? స్మార్ట్ ఫోన్ ఉపయోగించాలంటే సిమ్ తప్పనిసరిగా ఉండాలి. అయితే సిమ్ పొందాలంటే మీ ఆధార్ వివరాలు అందించాల్సి ఉంటుంది. భారత పౌరులకు ఆధార్ కార్డ్ చాలా ముఖ్యమైన పత్రం. ప్రతి పనికి ఆధార్ కార్డ్ ఉండటం చాలా అవసరం . అటువంటి పరిస్థితిలో మీరు మీ ఆధార్ కార్డును అనేక ప్లాట్‌ఫారమ్‌లలో ఉపయోగిస్తున్నారు. అలాగే సిమ్ తీసుకోవటానికి కూడా ఆధార్ డీటెయిల్స్…

  • గూగుల్ పే, ఫోన్‌పే వాడే వారికి భారీ షాక్.. ఈ కొత్త రకం మోసంతో జాగ్రత్త!

    గూగుల్ పే, ఫోన్‌పే వాడే వారికి భారీ షాక్.. ఈ కొత్త రకం మోసంతో జాగ్రత్త!

    ఇప్పుడు మరో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. మోసగాళ్లు ఇప్పుడు గూగుల్ పే, ఫోన్‌పే వాడే వారే టార్గెట్‌గా పెట్టుకుంటున్నారు. అందువల్ల మీరు గూగుల్ పే, ఫోన్ పే వంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. మోసగాళ్లు గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఇతరులకు డబ్బులు పంపిస్తారు. తర్వాత కాల్ చేసి డబ్బులు పొరపాటుగా మీ ఖాతాకు వచ్చాయని చెబుతారు. అటుపైన ఆ డబ్బులు తిరిగి పంపాలని కోరతారు.…

  • తెలుగు రాష్ట్రాలు అప్రమత్తం

    తెలుగు రాష్ట్రాలు అప్రమత్తం

    తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఇరు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికే పలుచోట్ల భారీ వర్షాలతో పాటు.. వడగళ్ల వర్షం కురిసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ. తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురవుతున్నాయి.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో వెలుగు నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు.. మెరుపులతో కూడిన వర్షాలు…