మీ పాస్వర్డ్ ఎంత భద్రం …❓ నిమిషం లోపే హ్యక్ చేస్తానంటున్న ఏఐ …❗

Posted by

మన ఫోన్ సేఫ్ మ జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది అనుకుంటాం కానీ మన పాస్ వర్డ్ లను కేవలం నిమిషం అంటే నిమిషంలో క్రాక్ చేస్తుంది మీరు ఈ మాయలో పడకండి దయచేసి ఈ విధంగా చేయండి.

మీ పాస్ వర్డ్ సేఫ్ ఇంటర్ నెట్ ఇంటర్ నెట్ పాస్ వర్డ్ ను కృత్రిమ మేధ(ఏఐ) చాలా సులభంగా క్రాక్ చేయగలదని ఆ అధ్యయనాన్ని గుర్తించింది. సాధారణ పాస్వర్డ్ లను కేవలం నిమిషం కన్నా తక్కువ సమయంలో ఈ ఐఐ ఛేదించగలుగుతుందంట. ఈ నేపథ్యంలో సైబర్ దాడులు పెరిగే అవకాశం ఉంది.

మరి ఇలాంటి పరిస్థితుల్లో మీ పాస్‌వర్డ్‌లు ఎలా ఉండాలి? ఎంత పకడ్బందీగా ఉంటే ఏఐ దానిని ఛేదించలేదు? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

కృత్రిమ మేధ పాస్ వర్డ్ లను క్రాక్ చేయడానికి పాస్ గ్యాన్(passGAN) అనే టూల్ ని వినియోగిస్తోంది. దీని ద్వారా 15,680,000 పాస్‌వర్డ్‌లను ఛేదించి, ఫలితాలను పబ్లిష్ చేసింది. ఎది

మీ పాస్వర్డ్ ను రక్షించుకోవడం ఎలా …

ఎంత కష్టమైన పాస్వర్డ్ లు పెట్టుకున్నా ఈ కృత్రిమ మేధ ఛేదిస్తోంది కదా.. మరి మన డేటా భద్రంగా ఉంచుకోవాలి అంటే మన పాస్వర్డ్ లు ఎలా పెట్టుకోవాలి? అనే ప్రశ్నకు అదే అధ్యయనంలో సమాధానం ఇచ్చారు. 18 అక్షరాలతో కూడిన పాస్‌వర్డ్ ను ఛేదించడం ఏఐఐకి కష్టమవుతుందని ఆ అధ్యయనం చెప్పింది. ఇటువంటి పాస్వర్డ్ ను క్రాక్ చేయాలంటే ఏఐ కి దాదాపు 10 నెలల సమయం పడుతుందని. అదే 18 అక్షరాలలో సింబల్స్, నంబర్లు, కేపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్,వంటి పాటితో సెట్ చేస్తే ఏఐ కి దాదాపు క్విన్ టిలియన్ ఇయర్స్( 10 తర్వాత 17 సున్నాలు వస్తాయి) అంత సమయం పడుతుందని ఆ అధ్యయనం స్పష్టం చేసింది.

మీ పాస్‌వర్డ్ కేవలం అక్షరాలలో ఉంటే చాలా సులభంగా క్రాక్ చేయవచ్చని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. అదే కనీసం పది అక్షరాలతో, అది కూడా కేపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, నంబర్స్, వంటి వాటితో ఉండాలని అధ్యయనం చేసిన సంస్థ ప్రకటించింది. మీ పాస్ వర్డ్ కనీసం 15 అక్షరాలతో ఉండాలి.. వాటిలో కనీసం రెండు అక్షరాలు అప్పర్, లోవర్ కేస్ ఉండాలి. మిగిలిన వాటిలో నంబర్లు, సింబల్స్ ఉండాలి. అలాగే సులువుగా క్రాక్ చేయగల ప్యాట్రన్స్ ను వినియోగించకండి.

 

One response

  1. Mansoor Elahi Avatar
    Mansoor Elahi