కరివేపాకు ప్రతి కూరలో మనం వాడే నిత్యావసరం, అది లేనిదే కూర కూరలా ఉండదనుకోండి.
ఇప్పుడు అదే కరివేపాకు ఓ మహిళకు కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టింది.
వివరాల్లోకి వెళితే భారత్ కు చెందిన మహిళ ఇటీవలే న్యూజిలాండ్ కు పయనమైంది.
ఫ్లైట్ ఎక్కి అక్కడ ఎయిర్ పోర్ట్ లో దిగగానే కస్టమ్స్ అధికారులు సదరు మహిళకు షాకిచ్చారు. ఎందుకంటే ఆమె తన వెంట కరివేపాకు తీసుకెళ్లడమే అందుకు కారణం.
ఈ ఆ మహిళ అధికారులకు కరివేపాకు గురించి ఎంత చెప్పినా వినలేదు. చివరకు వారు 200 దర్శకుల ఫైన్‌తో. అది చెల్లించిన మహిళ అక్కడి నుంచి నిరాశగా వెళ్లిపోయింది.