ఏపీ ఇంటర్ ఫలితాలు నేడే విడుదల కానున్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్ ఇంటర్ బోర్డు ప్రకటించనుంది.రికార్డుస్ధాయిలో 22 రోజులలోనే ఇంటర్ బోర్డు ఫలితాలు ప్రకటించనుంది. మార్చి ఒకటి నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగ్గా, పరీక్షలకు 10,53,435 మంది విద్యార్ధులు.ఇంటర్ ఫస్టియర్‌కి 5,17,570 మంది విద్యార్ధులు.ఇంటర్ సెకండియర్ 5,35,865 మంది విద్యార్దులు.సరికొత్త టెక్నాలజీతో లీకేజ్‌కి ఇంటర్ బోర్డు అడ్డుకట్ట వేసింది. ప్రత్యేక బార్ కోడ్‌తో పాటు ప్రశ్నపత్రంలోని ప్రతీ పేజీపై సీరియల్ నంబర్లతో లీకేజ్ జరగకుండా పకడ్బందీగా పరీక్షలను నిర్వహించింది.ఏపీ ఇంటర్ మొదటి, https://resultsbie.ap.gov.i రెండో సంవత్సరం పబ్లిక్ పరీక్షల 2024 ఫలితాలు లో చూడొచ్చు
మరింత వేగంతో వార్తలు కోసం మా ‘m2m News’ what’s up Group లో జాయిన్ అవ్వండి